Guru Ashtottara Shatanamavali In Telugu PDF Free Download, తెలుగులో గురు అష్టోత్తర శతనామావళి PDF Free Download, శుక్ర అష్టోత్తర శతనామావళి, గురు గ్రహ స్తోత్రం తెలుగు, శని అష్టోత్తర శతనామావళి, Stotra Nidhi Com 108, నవగ్రహ స్తోత్రం, శ్రీ గురు స్తోత్రం నామావళి, శని స్తోత్రం.
Guru Ashtottara Shatanamavali In Telugu PDF
Guru Graha Ashtottara Shatanamavali Is A Very Useful Collection Of Guru Brihaspati’s 108 Names That You Can Chant To Praise The Devguru Brihaspati. If You Are Having Problems Because Of A Weak Guru In Your Kundali, You Should Sing This Ashtottara Shatanamavali On A Daily Basis.
Devaguru Is A Collection Of 108 Names Of Jupiter Ji, The Recitation Of Which Addresses Jupiter-related Difficulties. People Suffering From Guru Chandal Yoga Should Recite Guru Ashtottara Shatanamavali With Complete Dedication On A Regular Basis. Sri Guru Ashtottara Shatanamavali Is Available For Free Download Through The Website Provided Below.
Guru Ashtottara Shatanamavali Lyrics in Telugu
గురు బీజ మన్త్ర –
ఓం గ్రాఁ గ్రీం గ్రౌం సః గురవే నమః |
ఓం గుణాకరాయ నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం గోచరాయ నమః |
ఓం గోపతిప్రియాయ నమః |
ఓం గుణినే నమః |
ఓం గుణవతాం శ్రేష్థాయ నమః |
ఓం గురూణాం గురవే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం జేత్రే నమః ॥ 10 ॥
ఓం జయన్తాయ నమః |
ఓం జయదాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం అనన్తాయ నమః |
ఓం జయావహాయ నమః |
ఓం ఆఙ్గిరసాయ నమః |
ఓం అధ్వరాసక్తాయ నమః |
ఓం వివిక్తాయ నమః |
ఓం అధ్వరకృత్పరాయ నమః |
ఓం వాచస్పతయే నమః ॥ 20 ॥
ఓం వశినే నమః |
ఓం వశ్యాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం వాగ్విచక్షణాయ నమః |
ఓం చిత్తశుద్ధికరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం చైత్రాయ నమః |
ఓం చిత్రశిఖణ్డిజాయ నమః |
ఓం బృహద్రథాయ నమః |
ఓం బృహద్భానవే నమః ॥ 30 ॥
ఓం బృహస్పతయే నమః |
ఓం అభీష్టదాయ నమః |
ఓం సురాచార్యాయ నమః |
ఓం సురారాధ్యాయ నమః |
ఓం సురకార్యకృతోద్యమాయ నమః |
ఓం గీర్వాణపోషకాయ నమః |
ఓం ధన్యాయ నమః |
ఓం గీష్పతయే నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం అనఘాయ నమః ॥ 40 ॥
ఓం ధీవరాయ నమః |
ఓం ధిషణాయ నమః |
ఓం దివ్యభూషణాయ నమః |
ఓం దేవపూజితాయ నమః |
ఓం ధనుర్ధరాయ నమః |
ఓం దైత్యహన్త్రే నమః |
ఓం దయాసారాయ నమః |
ఓం దయాకరాయ నమః |
ఓం దారిద్ర్యనాశనాయ నమః |
ఓం ధన్యాయ నమః ॥ 50 ॥
ఓం దక్షిణాయనసంభవాయ నమః |
ఓం ధనుర్మీనాధిపాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం ధనుర్బాణధరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం అఙ్గిరోవర్షసంజతాయ నమః |
ఓం అఙ్గిరఃకులసంభవాయ నమః |
ఓం సిన్ధుదేశాధిపాయ నమః |
ఓం ధీమతే నమః |
ఓం స్వర్ణకాయాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం హేమాఙ్గదాయ నమః |
ఓం హేమవపుషే నమః |
ఓం హేమభూషణభూషితాయ నమః |
ఓం పుష్యనాథాయ నమః |
ఓం పుష్యరాగమణిమణ్డలమణ్డితాయ నమః |
ఓం కాశపుష్పసమానాభాయ నమః |
ఓం ఇన్ద్రాద్యమరసంఘపాయ నమః |
ఓం అసమానబలాయ నమః |
ఓం సత్త్వగుణసమ్పద్విభావసవే నమః ॥ 70 ॥
ఓం భూసురాభీష్టదాయ నమః |
ఓం భూరియశసే నమః |
ఓం పుణ్యవివర్ధనాయ నమః |
ఓం ధర్మరూపాయ నమః |
ఓం ధనాధ్యక్షాయ నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధర్మపాలనాయ నమః |
ఓం సర్వవేదార్థతత్త్వజ్ఞాయ నమః |
ఓం సర్వాపద్వినివారకాయ నమః |
ఓం సర్వపాపప్రశమనాయ నమః ॥ 80 ॥
ఓం స్వమతానుగతామరాయ నమః |
ఓం ఋగ్వేదపారగాయ నమః |
ఓం ఋక్షరాశిమార్గప్రచారవతే నమః |
ఓం సదానన్దాయ నమః |
ఓం సత్యసంధాయ నమః |
ఓం సత్యసంకల్పమానసాయ నమః |
ఓం సర్వాగమజ్ఞాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వవేదాన్తవిదే నమః |
ఓం బ్రహ్మపుత్రాయ నమః ॥ 90 ॥
ఓం బ్రాహ్మణేశాయ నమః |
ఓం బ్రహ్మవిద్యావిశారదాయ నమః |
ఓం సమానాధికనిర్ముక్తాయ నమః |
ఓం సర్వలోకవశంవదాయ నమః |
ఓం ససురాసురగన్ధర్వవన్దితాయ నమః |
ఓం సత్యభాషణాయ నమః |
ఓం బృహస్పతయే నమః |
ఓం సురాచార్యాయ నమః |
ఓం దయావతే నమః |
ఓం శుభలక్షణాయ నమః ॥ 100 ॥
ఓం లోకత్రయగురవే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వతో విభవే నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం సర్వదాతుష్టాయ నమః |
ఓం సర్వదాయ నమః |
ఓం సర్వపూజితాయ నమః ॥ 108 ॥
॥ ఇతి గురు అష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణమ్ ॥