సరస్వతి దేవి అష్టోత్తరం Pdf, సరస్వతి అష్టోత్తరం, సరస్వతి దేవి అష్టకం, సరస్వతి దేవి శ్లోకాలు, Durga Ashtottara Shatanamavali In Telugu, లక్ష్మీ దేవి అష్టోత్తర శతనామావళి, Durga Astothara Satha Namavali.
Saraswathi Astothara Satha Namavali In Telugu PDF
ఓం సరస్వత్యై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం వరప్రదాయై నమః |
ఓం శ్రీప్రదాయై నమః |
ఓం పద్మనిలయాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మవక్త్రాయై నమః |
ఓం శివానుజాయై నమః | ౯
ఓం పుస్తకభృతే నమః |
ఓం జ్ఞానముద్రాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాపాతకనాశిన్యై నమః |
ఓం మహాశ్రయాయై నమః |
ఓం మాలిన్యై నమః | ౧౮
ఓం మహాభోగాయై నమః |
ఓం మహాభుజాయై నమః |
ఓం మహాభాగాయై నమః |
ఓం మహోత్సాహాయై నమః |
ఓం దివ్యాంగాయై నమః |
ఓం సురవందితాయై నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాపాశాయై నమః |
ఓం మహాకారాయై నమః | ౨౭
ఓం మహాంకుశాయై నమః |
ఓం పీతాయై నమః |
ఓం విమలాయై నమః |
ఓం విశ్వాయై నమః |
ఓం విద్యున్మాలాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః |
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః | ౩౬
ఓం సావిత్ర్యై నమః |
ఓం సురసాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం దివ్యాలంకారభూషితాయై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వసుధాయై నమః |
ఓం తీవ్రాయై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహాబలాయై నమః | ౪౫
ఓం భోగదాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భామాయై నమః |
ఓం గోవిందాయై నమః |
ఓం గోమత్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం జటిలాయై నమః |
ఓం వింధ్యవాసాయై నమః |
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః | ౫౪
ఓం చండికాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః |
ఓం సౌదామిన్యై నమః |
ఓం సుధామూర్త్యై నమః |
ఓం సుభద్రాయై నమః |
ఓం సురపూజితాయై నమః |
ఓం సువాసిన్యై నమః | ౬౩
ఓం సునాసాయై నమః |
ఓం వినిద్రాయై నమః |
ఓం పద్మలోచనాయై నమః |
ఓం విద్యారూపాయై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం బ్రహ్మజాయాయై నమః |
ఓం మహాఫలాయై నమః |
ఓం త్రయీమూర్త్యై నమః |
ఓం త్రికాలజ్ఞాయై నమః | ౭౨
ఓం త్రిగుణాయై నమః |
ఓం శాస్త్రరూపిణ్యై నమః |
ఓం శుంభాసురప్రమథిన్యై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం స్వరాత్మికాయై నమః |
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం ముండకాయప్రహరణాయై నమః | ౮౧
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః |
ఓం సర్వదేవస్తుతాయై నమః |
ఓం సౌమ్యాయై నమః |
ఓం సురాసురనమస్కృతాయై నమః |
ఓం కాళరాత్ర్యై నమః |
ఓం కళాధారాయై నమః |
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వరారోహాయై నమః | ౯౦
ఓం వారాహ్యై నమః |
ఓం వారిజాసనాయై నమః |
ఓం చిత్రాంబరాయై నమః |
ఓం చిత్రగంధాయై నమః |
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కామప్రదాయై నమః |
ఓం వంద్యాయై నమః |
ఓం విద్యాధరసుపూజితాయై నమః | ౯౯
ఓం శ్వేతాననాయై నమః |
ఓం నీలభుజాయై నమః |
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః |
ఓం చతురాననసామ్రాజ్యాయై నమః |
ఓం రక్తమధ్యాయై నమః |
ఓం నిరంజనాయై నమః |
ఓం హంసాసనాయై నమః |
ఓం నీలజంఘాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః | ౧౦౮
The Goddess Of Knowledge And Education Is Maa Saraswati. This Saraswathi Ashtothram Should Be Chanted By Students Of All Ages. Benefit From The Goddess Saraswati.