Navagraha Stotram In Telugu PDF Free Download, నవగ్రహ స్తోత్రం PDF Free Download, నవగ్రహ శ్లోకాలు Pdf, నవగ్రహ మంత్రం, నవగ్రహ శ్లోకాలు తెలుగులో, శని శ్లోకం Pdf, నవగ్రహ స్తోత్రం అర్థం.
Navagraha Stotram In Telugu PDF Free Download
Rishi Veda Vyasa Is Credited For Writing Navagraha Stotram. It Consists Of A Collection Of Navagrahas, Or The Nine Planets, Devotional Songs. The Navgrahas Are Very Powerful And Significant Cosmic Forces That Regulate Human Existence On Earth.
There Are Certain Attributes That Have Been Given To Each Of These Nine Planets That They Impart To Us All. People Either Experience Positive Or Negative Effects In Their Life Depending On The Placement Of The Planets In The Horoscope And How They Interact With One Another.
Get The Telugu Lyrics Of Navagraha Stotram And Recite The Mantra Every Day At Prayer Time With The Utmost Devotion. By Praising These Nine Planets, One May Win Their Favour, And The Worshipper And His Actions May Benefit From Their Influence.
తెలుగులో నవగ్రహ స్తోత్రం PDF Free Download
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ || ౧ ||
దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||
ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ || ౩ ||
ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ ||
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౫ ||
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ ||
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ ||
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ ||
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ ||
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ ||
నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ ||
గ్రహనక్షత్రజాపీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ ||
ఇతి నవగ్రహ స్తోత్రమ్ |
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.